గల్ఫ్ కప్ విజయోత్సవాల్లో అప్రమత్తం: ఆర్ఓపి
- January 06, 2018
మస్కట్: రాయల్ ఒమన్ పోలీసులు తమ పౌరుల్ని, అలాగే రెసిడెంట్స్‌ని అప్రమత్తం చేస్తూ ప్రకటన జారీ చేసింది. అరేబియన్ గల్ఫ్ కప్ ఆఫ్ నేషన్స్‌లో ఒమన్ సాధించిన విజయం నేపథ్యంలో సంబరాలు ప్రశాంతంగా జరగాలనీ, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోరాదని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. ఒమన్ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా వేడుకలు ఉండాలనీ, షేమ్‌ఫుల్ బిహేవియర్ ఎవరూ ప్రదర్శించరాదని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







