'అల్ రీఫ్' లో అగ్ని ప్రమాదం
- January 07, 2018
'అల్ రీఫ్' లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 200 కార్మికులు తమ నివాసాలు కోల్పోయారు.
గత ఏడాది అబుధాబి నుండి 45 కి.మీ దూరంలో 'అల్ రీఫ్' లో గల ఒకానొక క్యాంపు లో షార్ట్ సర్క్యూట్ వలన అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే..ఈ ప్రమాదం లో 160 కార్మికులు తమ నివాసాలను కోల్పోయారు.
కాగా నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో అదృష్టవశాత్తు ఆస్తి నష్టం మినహా ప్రాణ నష్టం జరగలేదని అధికారికంగా ప్రకటించారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







