ఇండిగో ఎయిర్‌లైన్స్ లో స్మోకింగ్ చేస్తూ హల్చల్ స్పష్టించిన ప్రయాణికుడు
- January 07, 2018
విమానంలో నిబంధనలకు విరుద్దంగా స్మోక్ చేస్తూ హాలాచల్ చేసాడు ఓ ప్రయాణికుడు . షార్జా నుంచి హైదరాబాద్‌కు ఆదివారం ఉదయం బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు పదే పదే మరుగు మరుగుదొడ్డిలోకి వెళ్లి సిగరెట్ కాలుస్తూ గందరగోళం సృష్టించాడు. ఇది గమనించిన విమాన సిబ్బంది ఆ ప్రయాణికుడిని ఆలా చేయవద్దని వారించినా వినిపించుకోలేదు. విమానం శంషాబాద్ చేరుకోగానే సదరు ప్రయాణికుడిని విమాన సిబ్బంది ఎయిర్‌పోర్టు సీఐఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







