హైదరాబాద్ వేదిక గా జాతీయ దివ్యాంగుల టీ20
- January 07, 2018
ఈ ఏడాది జాతీయ దివ్యాంగుల టీ20 టోర్నమెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఏప్రిల్ 14 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్‌లోని వివిధ మైదానాల్లో ఈ టోర్నీ జరగనుంది. ఈ మేరకు ఆదివారం ఇక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో జాతీయ దివ్యాంగుల క్రికెట్ (బీడీసీఏ) ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా టోర్నీ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స