అవుట్ డోర్ లో 'జిఎస్టీ 2' రెడీ టూ షూటింగ్
- February 04, 2018
రామ్ గోపాల్ వర్మ అడల్ట్ స్టార్ మియా మల్కొవాతో తీసిన 'జిఎస్టీ' వెబ్ షార్ట్ ఫిల్మ్ హిట్ తో తెగ జోష్ లో ఉన్నాడు. ఈ మూవీని ఏకంగా రూ 150 చెల్లించి మరీ లక్షల్లో జనాలు వీక్షించి వర్మకు లాభాల పంట పండించారు.. దీంతో ఈ గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ కి సీక్వెల్ తీసేందుకు రెడీ అయిపోతున్నాడు.. తొలి భాగంలో మల్కావా అందాలను ఇండోర్ లో షూట్ చేశాడు.. ఈసారి ఆ సౌందర్యాన్ని అవుట్ డోర్ లో షూట్ చేస్తాడట.. దీనికోసం అందమైన లోకేషన్ వేటలో పడ్డాడు.. అంతేకాకుండా తొలి పార్ట్ లో లైటింగ్ డల్ గా ఉందనే ఫిర్యాదులు రావడంతో ఈసారి మంచి వెలుతురులో తీస్తానంటూ అభిమానులకు హామీ ఇచ్చేశాడు వర్మ..
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







