ప్రేమ..!
- May 04, 2015ప్రేమంటే
నీ కోసం కన్నీరు కార్చడమేనా?
నీ బాధని పంచుకోడమేనా?
నిన్ను బాధ పెట్టకుండా వుండటమేనా? నీతో కలసి నవ్వడమేనా?
నీతో కలసి నడవడమేనా?
వ్యక్తిత్వం లేనిదా ప్రేమ?
నీ కోసం తనని మరచిపోయేదా ప్రేమ ?
నిన్ను గుడ్డిగా ఆరాధించేదా ప్రేమ?
నీలో తప్పుల్ని చెప్పనిదా ప్రేమ?
నిన్ను ఎలాగైనా సమర్ధించేదా ప్రేమ?
అలా వుంటే బాగుంటుంది,
కాని అది కాదు ప్రేమ
నిన్ను ఉత్తేజ పరిచేది ప్రేమ
నిన్ను బాధించకుండా నీ తప్పుల్ని చెప్పేది ప్రేమ...
తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే నిన్ను
తన్మయుడిని చేసేది ప్రేమ...తన మీద ఆధారపడకుండా చేసేది
కాని తన కోసం ఆరాటపదేలా చేసేదే నిజమైన ప్రేమ...
డా|| చిత్తర్వు మధు
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







