కిక్ 2లో సల్మాన్ సరసన అమీ జాక్సన్
- February 12, 2018
సూపర్ స్టార్ రజనీకాంత్ తో రోబో 2.0 లో నటించిన అమీ జాక్సన్ కు మరో భారీ అఫర్ దక్కింది.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కిక్ మూవీల సిరీస్ లో భాగంగా రూపొందనున్న కిక్ 2 లో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు.. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







