సౌదీ ఎడారిలో తప్పిపోయిన యువకుడు క్షేమం
- February 14, 2018
ఓ యువకుడు సౌదీ ఎడారిలో తప్పిపోయిన ఆరు రోజుల తర్వాత క్షేమంగా కనుగొనబడ్డాడు. అతని ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తబుక్ సౌత్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌతమ్ విలేజ్ నుంచి తప్పిపోయాడు.తబుక్ పోలీసులు, వలంటీర్ టీమ్‌తో కలిసి సంయుక్తంగా ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి, క్షేమంగా అతన్ని కనుగొన్నారు. హోసమ్ అల్ సలామి అనే పేరుగల ఆ యువకుడ్ని క్షేమంగా కనుగొన్నామనీ, అతని ఆరోగ్య పరిస్థిఇ బాగానే వుందని రెస్క్యూ టీమ్ సిబ్బంది తెలిపారు. మక్కా నుంచి తబుక్ వైపు వెళుతూ, బాధితుడు దారి తప్పి ఎడారిలో చిక్కుకుపోయాడు. దారి కన్పించని విషయాన్ని అతను తన బంధువులకు, సెక్యూరిటీ ఫోర్సెస్‌కి తెలియజేశాడు. రెస్క్యూ సిబ్బంది అతన్ని కనుగొన్న తర్వాత, క్షేమంగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







