సౌదీ ఎడారిలో అబ్బురపరుస్తున్న ఒంటెల రాతి చిత్రాలు
- February 19, 2018
రియాద్ : సౌదీ అరేబియా ఎడారిలో 2 వేల ఏళ్ల క్రితం రాతిపై చెక్కిన అరుదైన ఒంటె చిత్రాలను పరిశోధకులు కనుగొన్నారు. ఈ తరహా రాతిపై చెక్కిన బొమ్మలు కనుగోవడం సౌదీ అరేబియాలో కనుగోవడం మామూలు విషయమైనప్పటకీ ఈ సారి ఆర్కియాలిజిస్టులు కనుగొన్న ఒంటెల చిత్రాలు పెద్ద ఆకారంలో ఉన్నాయి.ఒకే స్థలంలో 12 ఒంటెల చిత్రాలు ఉన్నాయని, ఒకే చోట ఇన్ని చిత్రాలు ఉండటం అరుదని చెప్పారు. కొన్ని చిత్రాలను పూర్తిగా చెక్కకుండా సగంలోనే వదిలేసినట్లు తెలిపారు.. బహుశా ఈ ప్రదేశం నుంచి ప్రార్థనలు చేయడం వల్ల ఈ చిత్రాలను పూర్తిగా చెక్కి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అరేబియన్ రాక్ ఆర్ట్‌లో పెయింటింగ్, శిలలపై చెక్కడానికి చాలా ప్రాధాన్యత ఉందని తెలిపారు. ముఖ్యంగా యుద్ధం, వేట, జంతువులకు సంబంధించిన బొమ్మలను రాక్ ఆర్ట్‌లో భాగంగా పురాతన అరేబియా ప్రజలు చిత్రించినట్లు చిత్రించేవారని చరిత్రకారూలు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







