ఫేస్‌బుక్ మెసెంజర్‌లో సరి కొత్త వెర్షన్
- February 22, 2018
ఫేస్‌బుక్ మెసెంజర్‌ను వాడుతున్న యూజర్లకు గుడ్‌న్యూస్. అందులో ఇకపై యూజర్లు వాయిస్ కాల్ లేదా వీడియో చాట్‌లో ఉన్నప్పుడు దాన్ని గ్రూప్ కాల్ గా మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. యూజర్లు యాప్‌లో తెరపై కనిపించే యాడ్ పీపుల్ బటన్‌ను ట్యాప్ చేసి అనంతరం వచ్చే ఫ్రెండ్స్ లిస్ట్‌లో మీకు కావల్సిన ఫ్రెండ్‌ను ఎంచుకుని వాయిస్ కాల్ లేదా వీడియో చాట్‌లోకి వారిని జాయిన్ చేయవచ్చు. దీంతో ఆ కాల్ లేదా చాట్ గ్రూప్ కాల్‌లోకి మారిపోతుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై మెసెంజర్ యాప్‌లో లభిస్తున్నది. ఈ యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకుంటే ఈ ఫీచర్‌ను పొందవచ్చు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







