మహిళ వేషంలో మత్తు పదార్ధాలు విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్
- February 22, 2018
కువైట్ : ఓ అందమైన యువతీ వయ్యారంగా ఒగలు పోతూ..తన వద్దకు వచ్చిన కొందరికి ఓ చిన్న పొట్లం ఇచ్చి వారి వద్ద నుంచి భారీగా డబ్బులు తీసుకొంటుంది. ఇదే విధంగా మరో చోటుకి మెరుపుతీగ మాదిరిగా చక చక వెళ్లిపోవడం అక్కడ సైతం ఏదో విక్రయించడం పోలీసులు గమనించి ఆమెపై నిఘా పెట్టి హవాలీలో అరెస్టు చేశారు.ధరించిన దుస్తులు ...మొఖానికి వేసుకొన్న మేకప్..స్వరం..హావభావాలు బాగా తేడాగా ఉండటంతో పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి ఓ యువకుడు మహిళ రూపంలో ఉన్నట్లు గుట్టు రట్టు కాబడింది. ఓ 20 ఏళ్ళ కువైట్ యువకుడు మత్తు పదార్ధాలను అమ్ముతున్నట్లు నిజం ఒప్పుకున్నాడు. అంతేకాకుండా ఆ యువకుడు మాధకద్రవ్యాలను తీసుకొని అసాధారణ పరిస్థితిలో కనుగొనబడింది. పోలీసులు నిందితుడిని సంబంధిత అధికారుల వద్దకు పంపించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







