గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు
- February 22, 2018జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారినర్స్ ఎఫైర్స్ (జిడిఆర్‌ఎఫ్‌ఎ) - దుబాయ్ వర్గాలు ఇకపై గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదని పేర్కొంటున్నాయి. అయితే దుబాయ్‌లో మాత్రమే ఇది వర్తిస్తుందనీ, యూఏఈలోని ఇతర ఎమిరేట్స్‌లో మాత్రం ఇదివరకటి నిబంధనలే అమల్లో ఉంటాయని తెలుస్తోంది. అల్ అమీర్ మరియు తస్హీల్ సెంటర్స్‌కి జారీ చేసిన నోటీస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. విజిటర్స్ అలాగే రెసిడెంట్స్‌కి వీసా అప్లికేషన్ అవసరాల కోసం గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ అవసరం లేదని అందులో పేర్కొన్నారు. తదుపరి నోటీసు వచ్చేదాకా ఈ నోటీసు అమల్లో ఉంటుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్