కార్పెట్ సెల్లర్స్‌ని ఆశ్చర్యపరిచిన షేక్ మొహమ్మద్
- February 22, 2018
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఆఫ్గానీ కార్పెట్ షాప్‌ని సందర్శించిన విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. 'దట్స్ ఫాదర్ జాయెద్' అంటూ షేక్ మొహమ్మద్ పేర్కొన్నారు. షాప్ ఓనర్, ఓ కార్పెట్‌ని షేక్ మొహమ్మద్‌కి చూపించారు. దానిపై షేక్ జాయెద్ చిత్రపటం కన్పిస్తోంది. దాన్ని అమ్మేందుకు ప్రయత్నించగా షేక్ మొహమ్మద్ నిరాకరించారు. షేక్ జాయెద్ తన హుమానిటేరియన్ వర్క్ ద్వారా ఎంతో మంచి పేరు గడించారని షేక్ మొహ్మద్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







