మార్చిలో సవరించిన పెట్రోల్, డీజిల్ ధరల ప్రకటన
- March 01, 2018
మస్కట్ : మార్చి నెలలో సవరింపబడిన పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదల వివరాలను బుధవారం ఆయిల్ & గ్యాస్ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో ఉన్న ఎం95 పెట్రోల్ ధర 216 బి.జెడ్ ల నుంచి 218 బి.జెడ్ లకు మార్చి నెలలో పెరగనుంది. ఎం 91 గ్రేడ్ పెట్రోల్ గత నెలలో లీటరుకు 205 బి జెడ్ ఉంది.మెట్రిక్ ఎమ్ 91 గ్రేడ్ పెట్రోల్ ధర 205 బి జెడ్ లు మార్చి నెలలో పెరగనుంది. ఫిబ్రవరిలో డీజిల్ లీటరుకు 244 బి.జె.డ్ గా ఉంటే ఈ నెలలో 238 బి జెడ్ గా ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్‌లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్‌కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..







