'సుమం ప్రతి సుమం' పాట రచయిత.. కన్నుమూత
- March 01, 2018
ప్రముఖ నవలా రచయిత నాయని కృష్ణమూర్తి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగుళూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాయని 23 ఏళ్ల వయసులో 'యామినీకుంతలాలు' పేరుతో మొదటి నవల రాశారు. పిల్లల సాహిత్యంలో కూడా ప్రవేశం ఉన్న నాయని వారి కోసం మాబడి, పాఠశాల పుస్తకాలను రాశారు. నవలలతో పాటు, పలు ఆధ్యాత్మిక గ్రంధాలు కూడా రచించారు. సినీ గేయరచయితగా కూడా పలు సినిమాలు పని చేశారు. మహర్షి సినిమాలోని 'సుమం ప్రతి సుమం' పాట నాయని రాసిందే.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి