29న జరిగే అద్భుతం - అబుధాబి గ్రాండ్ ప్రిక్స్ ఫ్లై పాస్ట్
- November 28, 2015
2015 సంవత్సరపు ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ అబుదాబిలో జరగనున్న ప్రారంభోత్సవం ఎతిహాద్ ఎయిర్ లైన్స్ వారి ఫ్లై-పాస్ట్ తో ప్రారంభం కానుంది. యస్ మరీనా సర్క్యూట్ వద్ద జరగనున్న ఈ అద్భుతం కోసం, ఫైనల్ రేసు గురించి డ్రైవర్లు, రేసు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆదివారం ప్రారంభం కాబోయే 2015 ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ ప్రారంభం కావడానికి కొన్ని నిముషాల ముందు యు.ఎ.ఈ. జాతీయ గీతం ఆలపించడానికి ముందు, తరువాత అంటే 16 గంటల 35 నిముషాలకు ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







