యు.ఎ.ఈ. : మీ డ్రైవింగ్ సామర్ధ్యాన్ని మరో ఏడు భాషలలో పరీక్షించుకోండి
- November 28, 2015
యు.ఎ.ఈ. లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అవసరమైన పరిజ్ఞాన పరీక్ష -'థియరీ నాలెడ్జ్ డ్రైవింగ్ టెస్ట్' ను మరో ఏడు భాషలలో అంటే హిందీ, పెర్షియన్, రష్యన్, చైనీస్, బంగ్లా, తమిళ్ మరియు మళయాళ భాషలలో జరుపుతామని రోడ్ ట్రాన్స్పోర్ట్ అధారిటీ (RTA ) వారు ప్రకటించారు. పరీక్ష రాసేవారి భాషలో ఉంటుందని, పరీక్ష ప్రశ్నలు వాయిస్-ఓవర్ అనువాదంతో కూడా అందుబాటులో ఉంటాయని లైసెన్సింగ్ అధారిటీ సి.ఈ.ఓ. అహ్మద్ హషీం బహ్రోజ్యాన్ తెలిపారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







