హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు పై 10కే రన్‌ను ప్రారంభించిన ఫ్లయింగ్ సిక్
- November 29, 2015హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు పరిసరాలు ఆదివారం ఉదయం సినీ తారలు, ప్రముఖులతో కలర్ ఫుల్ గా మారాయి. 10కే రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10కే రన్‌ను ఫ్లయింగ్ సిక్ మిల్కాసింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌జోన్ డీసీపీ కమలహాసన్ రెడ్డి, సినీ నిర్మాత డి.సురేష్‌బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. 10కే రన్‌తో పాటు 5కే , ఓపెన్ 10కే రన్లను కూడా నిర్వహించారు. ఈ రన్ లో నగర వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







