భారత జవానులను భందించిన నేపాల్ భద్రతా బలగాలు
- November 29, 2015
స్మగ్లర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భారత సైనికులను నేపాల్ సరిహద్దు భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. నేపాల్ దేశంలోకి అక్రమంగా డీజిల్ రవాణా చేస్తున్న స్మగ్లర్లను అనుసరిస్తూ సశస్త్ర సీమ బల్(ఎస్ఎస్బీ)కు చెందిన ఇద్దరు సైనికులు నేపాల్లోని జపా అనే గ్రామంలోకి ప్రవేశించారు. అయితే వారి వద్ద ఆయుధాలు లేకపోవడం గమనించిన సైనికులు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. నేపాల్ భద్రతా సిబ్బంది అదుపులో ఉన్న ఇద్దరు ఎస్ఎస్బీ సిబ్బందిని తీసుకొచ్చేందుకు వెళ్లిన మరో 10 మంది సైనికులను కూడా అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత సైన్యాధికారులు నేపాల్ ఆర్మీతో చర్చలు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







