నువ్వే నా రోల్ మోడల్: సాయి ధరమ్ తేజ్
- March 08, 2018
మనకు తెలియని మహిళా మణులు ఎందరో ఉన్నారు. ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి చరిత్రలో తమకంటూ ఓ పేజీని లిఖించుకున్న వారెందరో. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తమను ఇంతవారిగా తీర్చిదిద్దిన అమ్మకు శుభాకాంక్షలు తెలియజేసాడు హీరో సాయిధరమ్ తేజ్. తన సోదరుడు వైష్ణవ్ తో కలిసి అమ్మకు ప్రేమగా ముద్దు పెడుతూ దిగిన ఫోటో పోస్ట్ చేశాడు. ఇంతకు ముందు చాలా సందర్భాల్లో కూడా అమ్మ పట్ల తన ఇష్టాన్ని వెలిబుచ్చేవాడు. కాగా సాయి ధరమ్ తన మేనమామ చిరంజీవి పోలికలతో ఉంటూ తన పాటలని కూడా రీమిక్స్ చేసి అభిమానులను ఆనంద పరుస్తుంటాడు. ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







