హైదరాబాద్ మాల్ లో సందడి చేసిన టెన్నిస్ క్రీడాకారులు
- November 29, 2015
అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారులు మార్టినా హింగిస్, కార్లోవిచ్, థామస్ జాన్సన్ శనివారం మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు, రేపు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో తమకు పూర్తి సహకారం అందించాల్సిందిగా కోరారు. హైదరాబాదీల ప్రేమకు తాను ముగ్ధురాలయ్యానని మార్టినా అన్నారు. క్రీడాభిమానులుతో సెల్ఫీలు దిగి తన ఆటోగ్రాఫ్లున్న టీషర్టులు, టోపీలు అభిమానులకు అందజేశారు. ఈరోజు నుంచి ఎల్బీ స్టేడియంలో ప్రారంభం అవుతున్న చాంఫియన్స్ లీగ్ పోటీల్లో హైదరాబాద్ ఏసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇందులో భాగంగా క్రీడాభిమానులను కలుసుకునేందుకు మాదాపూర్‌లో ఉన్న ఇనార్బిట్ మాల్‌కు వచ్చారు. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారులు మార్టినా హింగిస్, కార్లోవిచ్, థామస్ జాన్సన్ శనివారం మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు, రేపు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో తమకు పూర్తి సహకారం అందించాల్సిందిగా కోరారు. హైదరాబాదీల ప్రేమకు తాను ముగ్ధురాలయ్యానని మార్టినా అన్నారు. క్రీడాభిమానులుతో సెల్ఫీలు దిగి తన ఆటోగ్రాఫ్లున్న టీషర్టులు, టోపీలు అభిమానులకు అందజేశారు. ఈరోజు నుంచి ఎల్బీ స్టేడియంలో ప్రారంభం అవుతున్న చాంఫియన్స్ లీగ్ పోటీల్లో హైదరాబాద్ ఏసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇందులో భాగంగా క్రీడాభిమానులను కలుసుకునేందుకు మాదాపూర్‌లో ఉన్న ఇనార్బిట్ మాల్‌కు వచ్చారు. సెల్ఫీలు: 'హైదరాబాదీల ప్రేమకు తాను ముగ్ధురాలయ్యా'
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







