ట్రాఫిక్ క్యాంపెయిన్స్: 71 టిక్కెట్స్ జారీ
- March 08, 2018
కువైట్: ట్రాఫిక్ డిపార్ట్మెంట్, పలు క్యాంపెయిన్స్ని దేశవ్యాప్తంగా నిర్వహించింది. ఈ క్యాంపెయిన్లో 71 ట్రాఫిక్ టిక్కెట్స్ని జారీ చేశారు. 59 కార్లు, ఏడు మోటర్ సైకిళ్ళను ఇంపౌండ్ చేశారు. అలాగే 50 మంది ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అరేబియన్ గల్ఫ్ రోడ్, మఘ్రిబ్ స్ట్రీట్, ఇబ్రహమీమ్ అల్ ముజాయెన్ రోడ్, జహ్రా రోడ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ క్యాంపెయిన్ జరిగింది. రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఈ వివరాల్ని వెల్లడించింది. ఆకస్మికంగా నిర్వహించిన ఈ క్యాంపెయిన్ ద్వారా ఉల్లంఘనులకు గట్టి సంకేతాలు పంపినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







