ప్రియాంక పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన సోనియా గాంధీ
- March 09, 2018
రాజకీయాల్లోకి రావడం ప్రియాంక ఇష్టమన్నారు.. ఆమె తల్లి, UPA చైర్ పర్సన్ సోనియా గాంధీ. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీలో ఆమె ఎన్నికల ప్రచారం చేస్తున్నా.. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఎంట్రీపై ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతుండేది తప్పిదే.. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ముంబైలో జరుగుతున్న ఇండియాటుడే కాంక్లేవ్‌లో మాట్లాడిన సోనియా.. తనకు ఇష్టమైతే రాజకీయాల్లోకి రావచ్చన్నారు. మోడీ ప్రభుత్వ తీరుపైనా ఘాటు విమర్శలు చేశారామె.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







