న్యూడ్ గా నటించేందుకు నేను రెడీ - ఆండ్రియా
- March 20, 2018
సౌత్ లో హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా సరే రొమాంటిక్ సినిమాలకు మాత్రం కొంతమంది మాత్రమే ఓకే చెప్తారు. కొంతమంది అభినయానికి ప్రాధాన్యత ఇస్తే మరికొంతమంది మాత్రం ఆడియెన్స్ ను తమ అందాల మత్తులో ముంచేయాలని చూస్తారు. అలాంటి హీరోయిన్స్ లో కోలీవుడ్ బ్యూటీ ఆడ్రియా ఒకరని చెప్పొచ్చు.
యుగానికి ఒక్కడు సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు హాట్ ఇమేజ్ సంపాదించుకుంది. సినిమాల్లో ఆడ్రియా ఉంది అంటే ఒక్క ఇంటిమేట్ సీన్ అయినా ఉండాల్సిందే అన్నట్టుగా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం కెరియర్ అంత సాఫీగా సాగకున్నా సరే వచ్చిన చిన్న చిన్న అవకాశాలను చేస్తుంది ఆండ్రియా.
ఈమధ్యనే సిద్ధార్థ్ గృహం సినిమాలో నటించిన ఆండ్రియా ఈమధ్య ఇంటర్వ్యూ లో కథ డిమాండ్ చేస్తే ఒంటి మీద బట్టలు లేకుండా న్యూడ్ గా నటించేందుకు కూడా సిద్ధమే అని చెప్పింది. అయితే అందులో కండీషన్స్ అప్లై అని మెలిక పెట్టింది. కథ కథనాలు ముందు వివరించి చెబితే ఆ సినిమాలో తాను న్యూడ్ గా నటించడం తప్పనిసరి అయితే అందుకు తాను వెనక్కి తగ్గనని అంటుంది ఆండ్రియా.
ఒంటి మీద నూలుపోగు లేకుండా కూడా తాను నటించేందుకు సిద్ధమే అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. కథ అవసరం రీత్యా అంటున్నా అమ్మడు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చేందుకు గట్స్ ఉండాలని అంటున్నారు. మరి ఆమెను అలా చూపించే కథ దర్శకుడు ఎవరై ఉంటారో చూడాలి.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







