ఎడారి దుఃఖం
- December 01, 2015
ఎడారి దేశానికెగిరే గాలి పటానికి
గుచ్చుకునె ముళ్లులెన్నో...
ఊహల లోకంలో ఊగుతూ
బంధాలకు దూరమయ్యె బాధలెన్నో...
తనను కనిపెంచిన కనిపించని వారికోసం..
నిద్రలేని రాత్రులు గడిపిన గాయాల ముద్రలెన్నో....
మారని జీవితాల చక్రబంధంలో ఇరుక్కుని..
అలసిపోయిన వలసజీవికి...
సోపతి అయిన కన్నీళ్లేన్నో.....
--ముస్కు రాము,(అబుధాబి)
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







