సౌదీ అరేబియా:ఇకామా లేకపోతే 3000 రియాల్స్ జరీమానా, 6 వారాల జైలు

- March 29, 2018 , by Maagulf
సౌదీ అరేబియా:ఇకామా లేకపోతే 3000 రియాల్స్  జరీమానా, 6 వారాల జైలు

సౌదీ అరేబియా:ఇకామా (రెసిడెన్స్‌ పర్మిట్‌) లేకపోతే, 3000 సౌదీ రియాల్స్‌ జరీమానా, 6 వారాల జరీమానా తప్పదని జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ పాస్‌పోర్ట్స్‌ - మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్స్‌ వెల్లడించింది. తొలిసారి పట్టుబడినా ఈ జరీమానా తప్పదని మినిస్ట్రీ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com