మనామా:వలసదారుడి రీపాట్రియేషన్ కోసం విజ్ఞప్తి
- March 29, 2018
మనామా: సోషల్ వర్కర్స్, ఇండియన్ మిషన్ సాయాన్ని కోరారు ఓ వలసదారుడ్ని రీపాట్రియేట్ చేయడం కోసం. మనామాలో గత ఐదేళ్ళుగా మంచానికే పరిమితమయిపోయాడు 78 ఏళ్ళ నలరాజన్. కేరళకు చెందిన నలరాజన్, కంటి చూపును సైతం కోల్పోయారు. గుడైబియాలోని ఓ ఇంట్లో స్నేహితుల సహాయంతో బతుకును వెల్లదీస్తున్నాడాయన. బేకరీలో మొదట్లో పనిచేసేవాడాయన. 2011 నుంచి సమస్యలు అతనికి ప్రారంభమయ్యాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో జైలు శిక్ష కూడా ఎదుర్కొనాల్సి వచ్చింది. తన కుటుంబాన్ని చూసే అవకాశం దొరుకుతుందని ఎదురుచూస్తున్నాననీ, ఎంబసీ మాత్రమే తనకు సాయం చేయగలదని నలరాజన్ కన్నీరు మున్నీరవుతున్నారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







