మస్కట్:అల్ ఖువైర్లో అగ్ని ప్రమాదం
- May 09, 2018
మస్కట్: అల్ ఖువైర్‌లోని ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పివేయడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఫైర్ ఫైటర్స్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, మంటల్ని ఆర్పివేసినట్లు పిఎసిడిఎ ఆన్లైన్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. అల్ ఖువైర్‌లోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







