రమదాన్ టెంట్స్‌లో షిషాని నిషేధించిన అజ్మన్
- May 17, 2018
అజ్మన్ మునిసిపాలిటీ అండ్ ప్లానింగ్ డైరెక్టరేట్, రమదాన్ టెంట్స్‌లో సిషాని నిషేధిస్తూ కొత్త చట్టాన్ని అమలు చేసింది. అలాగే అనుమతులు లేకుండా ఇఫ్తార్, సుహూర్ మీల్స్‌ని ఆఫర్ చేసే రమదాన్ టెంట్స్పైనా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖాలిద్ మొయీన్ అల్ హోసాని మాట్లాడుతూ, సొసైటీ మెంబర్స్ భద్రత నేపథ్యంలో ఈ రిస్ట్రిక్షన్స్ అమలు చేయాల్సి వస్తోందనీ, రమదాన్ టెంట్స్ ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. సిటిజన్స్ ఎవరైతే ఇఫ్తార్ టెంట్స్ని ఏర్పాటు చేసి ఫుడ్‌ని సుహూర్ టైమ్‌లో సరఫరా చేయాలనుకుంటారో వారు సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందాలనీ, ఫుడ్ సేఫ్టీపై పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ పొందాలని సూచించారు. ప్రమాదాల నివారణ కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







