వరుణ్‌సందేశ్ వివాహ నిశ్చితార్థ వేడుక..
- December 07, 2015
ముహూర్తం ముందరున్నదియువ కథానాయకుడు వరుణ్‌సందేశ్ వివాహ నిశ్చితార్థం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. 'పడ్డానండీ ప్రేమలో మరి' చిత్రంలో తనకు జంటగా నటించిన ప్రణతి వితిక చేయందుకొన్నారు వరుణ్. ఆ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల్ని ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. జూబ్లీ క్లబ్లో వధూవరుల కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరిగింది. త్వరలోనే ఆ ఇద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







