'లోఫర్' ఆడియో విడుదల ..
- December 07, 2015
మెగా యువ హీరో వరుణ్ తేజ్, దిశా పఠాని జంటగా నటించిన చిత్రం 'లోఫర్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియోను సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో విడుదల చేశారు. ముఖ్య అథితులుగా హీరో ప్రభాస్, దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ హాజరై సీడీని ఆవిష్కరించారు. సునీల్ కశ్యప్ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. కార్యక్రమంలో నాగబాబు, నిర్మాతలు దిల్‌రాజు, సురేష్‌బాబు, అశోక్‌కుమార్, రేవతి, అలీ, సి.కల్యాణ్, సీవీ రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







