మార్చి 19 ఏప్రిల్ 3 వరకు టీ-20 వరల్డ్ కప్

- December 12, 2015 , by Maagulf
మార్చి 19 ఏప్రిల్ 3 వరకు టీ-20 వరల్డ్ కప్

 టీ-20 వరల్డ్ కప్ 2016 షెడ్యూల్ విడుదలైంది. భారత్ వేదికగా ఈ పోటీలు జరుగనున్నాయి. మార్చి 19 ఏప్రిల్ 3 వరకు టీ-20 వరల్డ్ కప్ జరుగనుంది. రెండు రౌండ్లలో మ్యాచ్ లు సాగుతాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బిలలో ర్యాంకుల పరంగా నాలుగేసి చిన్న దేశాలకు స్థానమిచ్చిన ఐసీసీ, వీటి మధ్య పోటీలు జరిపి రెండు దేశాలను సూపర్ 10 రౌండ్ కు ఎంపిక చేస్తుంది. ఒక్కో గ్రూప్ లో టాప్ లో నిలిచిన జట్టు సూపర్ 10 కు అర్హత పొందుతుంది. సూపర్ 10 గ్రూప్ లో గ్రూప్ 1 గ్రూప్ 2 శ్రీలంకభారత్దక్షిణాఫ్రికాపాకిస్థాన్వెస్టిండీస్ఆస్ట్రేలియాఇంగ్లాండ్న్యూజిలాండ్ గ్రూప్ - ఎ గ్రూప్ - బి బంగ్లాదేశ్జింబాబ్వేనెదర్లాండ్స్స్కాట్లాండ్ఐర్లాండ్హాంకాంగ్ఒమాన్అప్ఘనిస్తాన్ గ్రూప్ ఎ విజేత, గ్రూప్ బి విజేత సూపర్ 10 గ్రూప్ తో చేరుతారు. గ్రూప్ ఎ విజేత కింద రెండో రౌండ్ లోని గ్రూప్ -2 జట్లతో చేరుతుంది. అదే విధంగా గ్రూప్ - బి విజేత..గ్రూప్ -1 జట్లతో కలవనుంది. తేదీ జట్టు ఏ జట్టుతో వేదిక మార్చి 8 జింబాబ్వేహాంకాంగ్నాగ్ పూర్మార్చి 8 స్కాట్లాండ్అప్ఘనిస్తాన్నాగ్ పూర్మార్చి 9 బంగ్లాదేశ్నెదర్లాండ్స్ధర్మశాలమార్చి 9 ఐర్లాండ్ ఒమన్ధర్మశాలమార్చి 10స్కాట్లాండ్జింబాబ్వేనాగపూర్మార్చి 10హాంకాంగ్అప్ఘనిస్తాన్నాగపూర్మార్చి 11 నెదర్లాండ్స్ఒమన్ ధర్మశాలమార్చి 11బంగ్లాదేశ్ ఐర్లాండ్ ధర్మశాలమార్చి 12 జింబాబ్వేఅప్ఘనిస్తాన్నాగ్ పూర్మార్చి 12 స్కాట్లాండ్హాంకాంగ్నాగపూర్మార్చి 13 నెదర్లాండ్స్ఐర్లాండ్ ధర్మశాలమార్చి 13 బంగ్లాదేశ్ఒమన్ ధర్మశాల సూపర్ 10 రౌండ్... మార్చి 15 న్యూజిలాండ్ భారత్ నాగ్ పూర్మార్చి 16 వెస్టిండీస్ ఇంగ్లాండ్ ముంబైమార్చి 16 పాకిస్తాన్ Q1Aకోల్ కతామార్చి 17 శ్రీలంకQ1Bకోల్ కతామార్చి 18ఆస్ట్రేలియాన్యూజిలాండ్ధర్మశాలమార్చి 18 సౌతాఫ్రికాఇంగ్లాండ్ముంబైమార్చి 19 ఇండియాపాకిస్థాన్ధర్మశాలమార్చి 20 సౌతాఫ్రికాQ1Bముంబైమార్చి 20 శ్రీలంకవెస్టిండీస్బెంగళూరుమార్చి 21 ఆస్ట్రేలియాQ1Aబెంగళూరుమార్చి 22 న్యూజిలాండ్పాకిస్థాన్మోహాలీమార్చి 23 ఇంగ్లాండ్Q1Bన్యూఢిల్లీమార్చి 23 ఇండియాQ1Aబెంగళూరుమార్చి 25 పాకిస్థాన్ఆస్ట్రేలియామోహాలీమార్చి 25 సౌతాఫ్రికావెస్టిండీస్నాగ్ పూర్మార్చి 26 Q1A న్యూజిలాండ్కోల్ కతామార్చి 26 ఇంగ్లాండ్శ్రీలంకన్యూఢిల్లీమార్చి 27 ఇండియాఆస్ట్రేలియామోహాలీమార్చి 27 Q1Bవెస్టిండీస్నాగ్ పూర్మార్చి 28 సౌతాఫ్రికాశ్రీలంకన్యూఢిల్లీ నాక్ అవుట్ స్టేజస్.. మార్చి 30 సెమీ ఫైనల్ 1 సూపర్ 10 గ్రూప్ 2 1st సూపర్ 10 గ్రూప్ 1 2nd న్యూఢిల్లీమార్చి 31 సెమీ ఫైనల్ సూపర్ 10 గ్రూప్ 1 1st సూపర్ 10 గ్రూప్ 2 2nd ముంబైఏప్రిల్ 3 ఫైనల్ కోల్ కతా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com