త్రిష '96' టీజర్

- July 12, 2018 , by Maagulf
త్రిష '96' టీజర్

విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం '96'. త్రిష 59వ చిత్రంగా వస్తోన్న ఈ మూవీని ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. 1996వ సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ థ్రిల్లర్ చిత్రంలో త్రిష స్కూల్ టీచర్ పాత్ర చేస్తుందని చెబుతున్నారు. తాజాగా చిత్ర టీజర్ విడుదల చేసారు. విజయ్ సేతుపతి, త్రిష తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com