కలకలం రేపిన పోర్న్‌ స్టార్‌ అరెస్టు

- July 13, 2018 , by Maagulf
కలకలం రేపిన పోర్న్‌ స్టార్‌ అరెస్టు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రాంప్ పై ఆరోపణలు చేసిన పోర్న్‌ స్టార్‌ స్టెఫానీ క్లిఫోర్డ్‌ (స్టోర్మీ డేనియల్స్‌)ను పోలీసులు అరెస్టు చేయటం సంచలనమైంది. ఒహియో రాష్ట్రంలో ఓ క్లబ్‌లో ఆమె స్ట్రిప్పింగ్‌ డాన్సులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించిందనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. కొద్ది గంటలకే ఆమెపై ఆరోపణలు కొట్టేస్తూ విడుదల చేయటం కలకలం రేపింది. సైరెన్స్‌ జెంటిల్మెన్‌స్‌ క్లబ్‌లో బుధవారం రాత్రి ఆమె స్ట్రిప్పింగ్‌ డాన్స్‌ చేస్తూ టాప్‌ లెస్‌గా కస్టమర్లు, అధికారులతో అసభ్యంగా ప్రవర్తించిందనే ఆరోపణతో అదుపులోకి తీసుకుని ఉదయం ఆమెను రిలీజ్‌ చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com