జాన్సన్ అండ్ జాన్సన్ కు రూ.32వేల కోట్ల జరిమానా
- July 13, 2018
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి అమెరికా కోర్టు రూ.32వేల కోట్లు (470 కోట్ల డాలర్లు) జరిమానా వేసింది. ఆ కంపెనీకి చెందిన టాల్కమ్ పౌడర్ను వాడడం వల్ల క్యాన్సర్ వచ్చినట్లు దాఖలైన పిటీషన్లో కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఆ పౌడర్ వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చినట్లు కొందరు మహిళలు కంపెనీపై పిటీషన్ వేశారు. జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్లో అస్బెస్టాస్ ఉన్నట్లు పరిశోధనలో తేల్చారు. దాని వల్లే ఒవేరియన్ క్యాన్సర్ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ కోర్టు తీర్పు ఇవ్వగానే కంపెనీ షేర్లు పడిపోయాయి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







