సీనియర్ నటుడు వినోద్ కన్నుమూత
- July 13, 2018
సీనియర్ నటుడు వినోద్(59) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున 2 గంటలకు బ్రెయిన్స్ర్టోక్తో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 300 చిత్రాలకు పైగా ఆయన నటించారు. పలు చిత్రాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన ఆయన పలు సీరియళ్లలోనూ నటించారు. వినోద్ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. 'ఇంద్ర', 'చంటి', 'నరసింహనాయుడు', 'లారీ డ్రైవర్', 'మిర్చి' తదితర చిత్రాల్లో ఆయన నటించారు. ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్గా అందరికీ సుపరిచితం.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







