ప్రిన్స్ జార్జ్ హత్యకు ఐఎస్ఐ కుట్ర
- July 13, 2018
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెంది రషీద్ అనే ఉగ్రవాది బ్రిటీష్ యువరాజు విలియమ్స్, కేట్ కుమారుడు ప్రిన్స్ జార్జ్ హత్యకు కుట్ర చేశారు. ఈ బుల్లి యువరాజ్ హత్యకు జరిగిన కుట్రను బ్రిటీష్ పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాది రషీద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... తాను ప్రిన్స్ జార్జ్ హత్యకు కుట్ర చేసినట్టు రషీద్ కోర్టులో అంగీకరించడంతో లండన్‌లోని వూల్‌విచ్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తులు ఈ కేసులో రషీద్‌కు 25 ఏళ్ల శిక్ష (జీవిత ఖైదు) విధించారు. టెలిగ్రామ్ చాట్ ద్వారా ప్రిన్స్ జార్జ్‌ను చంపేందుకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. యువరాజు ప్రిన్స్ జార్జ్ ఒక నెల ముందు నుంచి నైరుతి లండన్‌లోని ఒక పాఠశాల చదుకోవడానికి వెళ్తున్నాడు. తన ప్లాన్ విజయవంతం అయితే ఐఎస్ కార్యాకలాపాల్లో పాల్గొనేందుకు సిరియాకు పారిపోవాలనే ప్లాన్ తనకు ఉందని విచారణ సమయంలో రషీద్ కోర్టుకు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







