జులై 21 వరకు అబుదాబీలో ఈ రోడ్ పాక్షిక మూసివేత
- July 14, 2018
అబుదాబీలో ఓ రోడ్డుని పాక్షికంగా మూసివేయనున్నారు. జులై 13 నుంచి జులై 21 వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. అబుదాబీ - అల్ అయిన్ మధ్య (ఇ22) రోడ్డుని మూసివేస్తున్నట్లు అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వెల్లడించింది. రెండు రైట్ లేన్స్‌ని వీకెండ్స్‌లో క్లోజ్ చేయనున్నామనీ, ఒక రైట్ లేన్ని వీక్ డేస్‌లో క్లోజ్ చేస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







