కాంతారావు బయోపిక్ ఆడియో విడుదల
- July 15, 2018
కోదాడ: జానపద సీనీ హీరో కత్తి కాంతారావు బయోపిక్ ఆధారంగా నిర్మిస్తున్న అనగానగా ఓ రాకుమారుడు చిత్ర ఆడియోను చిత్ర దర్శకులు ఆదిత్య ఇవాళ విడుదల చేశారు. కత్తి కాంతారావు సొంతూరైన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలోని ఆయన సొంత ఇంటి వద్ద ఆడియో రికార్డులను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ.. కాంతారావు సొంత గ్రామంలో ఆయన సన్నిహితులు, మిత్రుల సమక్షంలో ఆడియో విడుదల చేయడం ఆనందంగా ఉందాన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వరప్రసాద్‌రెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







