థాయిలాండ్ చిన్నారులు, కోచ్‌కు పౌరసత్వం ఇస్తామన్నారు
- July 15, 2018
థాయ్‌లాండ్ గుహలో చిక్కుకుపోయి సురక్షితంగా బయటపడిన చిన్నారులపై అక్కడి ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. ఆరు నెలల్లోనే వారికి పౌరసత్వం ఇస్తామని ప్రకటించింది. 12 మంది చిన్నారుల్లో ముగ్గురు బాలలు, కోచ్ ఎకపోల్ చాంట్వాంగ్ ఏ దేశానికి చెందినవారు కాదు. వీరి కుటుంబాలు మయన్మార్ నుంచి థాయ్‌లాండ్ వచ్చి స్థిరపడటమే ఇందుకు కారణం. అయితే ఈ ముగ్గురు చిన్నారులకు ప్రాథమిక హక్కుల కింద ప్రభుత్వం ఐడీ కార్డులు జారీ చేసింది. తాజాగా చిన్నారుల స్థితిపై స్పందించిన ప్రభుత్వం కోచ్ సహా ముగ్గురు చిన్నారులకు పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







