భలేమంచి రోజు క్రిస్మస్ కానుక
- December 12, 2015
ఈ నెల 25న రానున్న ఖభలే మంచి రోజుగ సుధీర్‌బాబు, వామిక జంటగా నటించిన ఖభలే మంచి రోజుగ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని సుధీర్‌బాబు తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్, శశిలు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌కు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







