GHMC లో ఉద్యోగావకాశాలు..
- July 18, 2018
GHMC లో ఖాళీగా ఉన్న బిల్ కలెక్టర్ పోస్టులతో పాటు బేవరేజెస్ కార్పోరేషన్లోని పలు పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
బిల్ కలెక్టర్ పోస్టులు: 124
బేవరేజెస్ కార్పోరేషన్లో ఖాళీలు: 78
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు: 56
అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ పోస్టులు: 13
డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టులు: 9
వీటితో పాటు మరో 88 పోస్టులు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులోని 50 హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఇంటర్మీడియెట్ అర్హతతో ఉండగా 35 శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు డిగ్రీ అర్హతతో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







