16 ఏళ్ళ యువకుడికి 3 నెలల జైలు
- July 19, 2018
ఓ యువకుడ్ని గాయపరిచిన కేసులో 16 ఏళ్ళ యువకుడికి 3 నెలల జైలు శిక్ష, 10,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది న్యాయస్థానం. నిందితుడి చేతిలో గాయపడ్డ బాధితుడికి ఓ కంటి చూపు పూర్తిగా పోయింది. చిన్న గొడవ కాస్తా పెద్దది కావడంతో, కర్రతో నిందితుడు, బాధితుడిని కొట్టగా ఈ ఘటనలో బాధితుడి కుడి కంటికి తీవ్ర గాయమయ్యింది. ఈ క్రమంలో బాధితుడు పూర్తిగా తన కుడి కంటిని కోల్పోయాడు. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ నిందితుడిపై నేరాభియోగం నిరూపితమవడంతో, ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీన్ని నిందితుడు అప్పీల్ కోర్ట్‌లో సవాల్ చేశాడు. ఈ క్రమంలో అతనికి మూడు నెలల జైలు శిక్ష 10,000 దిర్హామ్‌ల జరీమానా శిక్షగా విధించబడింది.
తాజా వార్తలు
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం







