దిర్హామ్‌తో పోల్చితే రూపాయి ఆల్ టైమ్ 'లో'
- July 19, 2018
యూఏఈ దిర్హామ్‌తో పోల్చితే భారత రూపాయి ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. దిర్హామ్‌తో పోల్చితే రూపాయి విలువ 18.83కి పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకుని 18.82 దగ్గరకు చేరుకుంది. అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి 69.14 దగ్గరకు పడిపోయి, 69.09 దగ్గర ముగిసింది. జూన్ చివరి వారంలో భారత రూపాయి డాలర్‌తో పోల్చితే 69.10 వద్దకు పడిపోయింది. ఆ తర్వాత కొంచెం కోలుకుని 68.93 వద్దకు చేరుకుంది.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







