ఇండియా:రూ.100 నోటు వచ్చేసిందోచ్..
- July 19, 2018
ఇప్పటికే మార్కెట్లో ఉన్న రూ. 2000, 500, 200, 50, 10 లకు తోడుగా కొత్త 100 నోటు వచ్చేసింది. అచ్చంగా ఇప్పుడు ఉన్న రెండు వేల రూపాయల నోట్లానే ఉంది ఈ వంద రూపాయల నోటు కలర్, థికెనెస్ కూడా. ఎప్పటినుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది తెలియరాలేదు. ఇదిలా ఉండగా కేవలం సంవత్సరం వ్యవధిలోనే పలు నోట్ల మార్పిడి చేపట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ మార్పు దొంగనోట్లు, నకిలీ నోట్లు వంటివి చెలామణి అవ్వకుండా జాగ్రత్త కోసమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







