'ఎన్ఐఈఎల్ఐటీ'లో ఉద్యోగావకాశాలు
- July 19, 2018
హైదరాబాద్: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఐఈఎల్ఐటీ) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 63 ఖాళీల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల కోసం ఉద్యోగార్థులు ఆగస్టు 10, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
పోస్టుల సంఖ్య: 63
పోస్టు పేరు: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
దరఖాస్తునకు చివరి తేదీ: ఆగస్టు 10, 2018
విద్యార్హత:
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి కంప్యూటర్్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/కమ్యూనికేషన్ తత్సమాన కోర్సులో బీఈ/బీటెక్ ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత సాధించివుండాలి.
టెక్నికల్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సైన్స్/బీసీఏలో 60శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ.
వయో పరిమితి: జులై 10, 2018నాటికి
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 30ఏళ్లు
టెక్నికల్ అసిస్టెంట్: 27ఏళ్లు
జీతం వివరాలు
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: నెలకు రూ. 9300 - 34800/-
టెక్నికల్ అసిస్టెంట్: నెలకు రూ. 5200 - 20200/-
అప్లికేషన్ ఫీ:
జనరల్, ఇతరులు: రూ.600/-
ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూడీ/మహిళలు/మాజీ సైనికోద్యోగులు: రూ. 300/-
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష,క వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 10, 2018
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







