నింగిలోకి దూసుకెళ్లిన 'సోలార్ ప్రోబ్' వ్యోమ నౌక
- August 12, 2018
సూర్యుడికి అత్యంత దగ్గరకు వెళ్లేందుకు ఉద్దేశించిన వ్యోమనౌక పార్కర్ సోలార్ ప్రోబ్‌ను నాసా ఆదివారం ప్రయోగించింది. కేప్ కెనెవెరాల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి దీన్ని నింగిలోకి పంపారు. డెల్టా 4 భారీ రాకెట్ ద్వారా ఈ ప్రోబ్ నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. 150 కోట్ల డాలర్ల విలువైన ఈ వ్యోమనౌక విషయంలో ఇంజినీర్లు చాలా జాగ్రత్త వహిస్తున్నారని నాసా ఉన్నతాధికారి థామస్ జుర్బెచన్ పేర్కొన్నారు. తమకు ఇది వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన వ్యోమనౌక అని వివరించారు. సూర్యుడి వెలుపలి వాతావరణ వలయమైన కరోనాలోకి ఈ వ్యోమనౌక దూసుకెళ్లనుంది.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







