నటి సుజాత్ కుమార్ కన్నుమూత
- August 20, 2018
ముంబై : ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో దివంగత నటి శ్రీదేవి సోదరిగా నటించిన సుజాత కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న సుజాత.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సుజాత ఆదివారం రాత్రి 11:26 గంటలకు కన్నుమూసినట్లు ఆమె సోదరి సుచిత్ర కృష్ణమూర్తి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. విల్లే పార్లేలో ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. సుజాత కుమార్.. గోరి తేరే ప్యార్ మేన్, రంజ్హనా సినిమాలతో పాటు పలు టీవీ షోలలో నటించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







