ముగిసిన బహ్రెయిన్ ఫెస్టివల్
- August 20, 2018
బహ్రెయిన్:10వ ఎడిషన్ బహ్రెయిన్ సమ్మర్ ఫెస్టివల్ (2018) ముగిసింది. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్స్ (బిఎసిఎ) ఈ మేరకు నఖూల్ టెంట్లో ముగింపు వేడుకల్ని నిర్వహించింది. ముహరాక్‌లోని అరబ్ ఫోర్ట్ వద్ద జరిగిన ఈ వేడుకల్ని 'క్యాపిటల్ ఆఫ్ ఇస్లామిక్ కల్చర్' పేరుతో నిర్వహించారు. ఐకానిక్ నఖూల్ టెంట్, 300,000 మంది విజిటర్స్‌ని ఎట్రాక్ట్ చేసింది. సందర్శకులు ఈసారి బహ్రెయిన్ సమ్మర్ ఫెస్టివల్ మరింత అద్భుతంగా జరిగిందని కొనియాడారు. ప్రతి యేడాదీ బహ్రెయిన్ సమ్మర్ ఫెస్టివల్‌కి సందర్శకుల రాక పెరుగుతూ వస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







