టాంజానియాలో ఏ.పి వాసి మృతి
- August 20, 2018
ఆఫ్రికాలోని టాంజానియాలో గుంటూరు జిల్లా వాసి మృతి చెందాడు. టాంజానియాలో రెండేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నిజాంపట్నానికి చెందిన సున్నంపూడి లక్ష్మణ్ (32) మృతి చెందాడు. ఆదివారం అర్ధరాత్రి లక్ష్మణ్ చినిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. తోటి ఉద్యోగులే చంపి ఉంటారని లక్ష్మణ్ బంధువుల ఆరోపించారు. దీంతో టాంజానియా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







